- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నాటకలో కరోనా కలకలం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు వేల సంఖ్యల్లోనే కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ ఏకంగా 4,752 కేసులు నమోదు అయ్యాయి. అలాగే, గడిచిన 24 గంటల్లో 98 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,594కి చేరింది. తాజా కేసులతో ఇప్పటివరకు మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 1,39,571 గా ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు వేల సంఖ్యల్లోనే కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ ఏకంగా 4,752 కేసులు నమోదు అయ్యాయి. అలాగే, గడిచిన 24 గంటల్లో 98 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,594కి చేరింది. తాజా కేసులతో ఇప్పటివరకు మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 1,39,571 గా ఉంది.
Next Story






