- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొగాకు ఉత్పత్తుల వ్యాపారి అరెస్ట్
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: నిషేధిత గుట్కా,ఇతర పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తున్న వ్యాపారిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. త్రీటౌన్ ఇన్స్‌స్పెక్టర్ విజ్ఞాన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రహమత్‌పురా ప్రాంతానికి చెందిన ఎండీ వసియోద్దీన్(39) నిషేధిత పొగాకు ఉత్పత్తులను తయారు చేసి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. ఆదివారం కరీంనగర్ ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతంలో విక్రయించేందుకు వచ్చాడనే సమాచారం మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ […]</p>

X
దిశ, కరీంనగర్: నిషేధిత గుట్కా,ఇతర పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తున్న వ్యాపారిని కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. త్రీటౌన్ ఇన్స్‌స్పెక్టర్ విజ్ఞాన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రహమత్‌పురా ప్రాంతానికి చెందిన ఎండీ వసియోద్దీన్(39) నిషేధిత పొగాకు ఉత్పత్తులను తయారు చేసి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. ఆదివారం కరీంనగర్ ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతంలో విక్రయించేందుకు వచ్చాడనే సమాచారం మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోరుట్లలోని ఉత్పత్తి కేంద్రంపై దాడి నిర్వహించి 3.5లక్షల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు, యంత్రాలు, ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
Tags: Karimnagar,3 town police, Tobacco,seller,Arrest
Next Story






