- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదాలపై తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే అందుకు కారణమైన వారికి పదేళ్ల జైలు శిక్ష అమలయ్యేలా పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్లు పోలీసు విభాగం ప్రకటించింది. ఐపీసీలోని సెక్షన్ 304(2) కింద ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా కొంతమేరకైనా రోడ్డు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే అందుకు కారణమైన వారికి పదేళ్ల జైలు శిక్ష అమలయ్యేలా పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్లు పోలీసు విభాగం ప్రకటించింది.
ఐపీసీలోని సెక్షన్ 304(2) కింద ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా కొంతమేరకైనా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చునని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






