‘టిమ్స్‌’తో ఉద్యోగ అవకాశాలు

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకొచ్చిన ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. వైద్య కోర్సు చేయాలకునే విద్యార్థులకు సీట్లు సులభంగా దొరుకుతాయని వెల్లడించారు. వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం మరింత పటిష్టవంతంగా చేయాలని కోరారు. అలాగే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి పూర్తి జీతంతో పాటు 10 శాతం నగదు ప్రోత్సాహకం అందించడం పట్ల [&hellip;]</p>

‘టిమ్స్‌’తో ఉద్యోగ అవకాశాలు
X

దిశ, రంగారెడ్డి: రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకొచ్చిన ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. వైద్య కోర్సు చేయాలకునే విద్యార్థులకు సీట్లు సులభంగా దొరుకుతాయని వెల్లడించారు. వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం మరింత పటిష్టవంతంగా చేయాలని కోరారు. అలాగే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి పూర్తి జీతంతో పాటు 10 శాతం నగదు ప్రోత్సాహకం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Tags: Telangana Government Doctors Association, JAC Convener Putla Srinivas, ts govt

Next Story