- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసమితి ఆఫీస్‌లో కోదండరాం దీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలోని జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొ. కోదండరాం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారని, నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ. 7,500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొ. కోదండరాం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారని, నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ. 7,500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
Next Story






