- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా ఫుడ్ కోఫౌండర్ గా టైటానిక్ హీరో
by B.Srinivas |
<p>టైటానిక్ హీరో అంటే తెలియని వారుండరేమో. ఇప్పుడు ఆయన నిజ జీవితంలోనూ హీరోగా మారాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కారణంగా చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ఆకలి తీర్చేందుకు లారెన్ పోవెల్ అనే పరోపకారితో కలిసి అమెరికాఫుడ్ ను నెలకొల్పారు. దీని స్థాపన కోసం లియోనార్డో డికాప్రియా 12 మిలియన్ డాలర్లు వెచ్చించారు. ఎందరో అన్నార్థుల ఆకలి తీరుస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్),ఫీడింగ్ అమెరికా సెవల్ని ప్రేరణగా తీసుకున్నట్టు తెలిపారు. ఈ […]</p>

X
టైటానిక్ హీరో అంటే తెలియని వారుండరేమో. ఇప్పుడు ఆయన నిజ జీవితంలోనూ హీరోగా మారాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కారణంగా చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ఆకలి తీర్చేందుకు లారెన్ పోవెల్ అనే పరోపకారితో కలిసి అమెరికాఫుడ్ ను నెలకొల్పారు. దీని స్థాపన కోసం లియోనార్డో డికాప్రియా 12 మిలియన్ డాలర్లు వెచ్చించారు. ఎందరో అన్నార్థుల ఆకలి తీరుస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్),ఫీడింగ్ అమెరికా సెవల్ని ప్రేరణగా తీసుకున్నట్టు తెలిపారు. ఈ విపత్కర పరిస్థతుల్లో వారు అందిస్తున్న సేవలు అమోఘం మీ సేవలకు కృతజ్ఞతలు, మా అందరి సహకారానికి వారు అర్హులు అంటూ పొగిడారు.
Tags: America food,titanic hero,leonardo dicaprio
Next Story






