- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి: ఈ ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్
<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 20కన్నా ఎక్కువగా ఉన్న 18 డివిజన్లలో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29, 30, 31, 35, 36, 37, 38వ డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. ఉదయం 11 […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 20కన్నా ఎక్కువగా ఉన్న 18 డివిజన్లలో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29, 30, 31, 35, 36, 37, 38వ డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మద్యం షాపులకు మాత్రం మినహాయింపునిచ్చారు.
Next Story






