- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలీలకు బాసటగా పోలీస్ బాస్
<p>దిశ, ఏపీ బ్యూరో: పోలీసులు చాలా కఠినాత్ములనేది నానుడి. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి దీనికి భిన్నం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకు తెలిస్తే చాలు అక్కడ వాలిపోతారు. తనకు వీలైనంత సాయం చేస్తుంటారు. ఇటీవల నివర్ తుపాను ప్రభావంతో పనుల్లేక అల్లాడుతున్న కూలీలకు అండగా నిల్చారు. శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లిలో వ్యవసాయ కూలీలకు నిత్యావసరాలను అందించారు. వారితోపాటు వరి చేలో నాట్లు వేశారు. కష్టంలోనే ఆనందం ఉందని నిరూపించారు. శ్రమతో సాధ్యం కానిది […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పోలీసులు చాలా కఠినాత్ములనేది నానుడి. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి దీనికి భిన్నం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకు తెలిస్తే చాలు అక్కడ వాలిపోతారు. తనకు వీలైనంత సాయం చేస్తుంటారు. ఇటీవల నివర్ తుపాను ప్రభావంతో పనుల్లేక అల్లాడుతున్న కూలీలకు అండగా నిల్చారు. శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లిలో వ్యవసాయ కూలీలకు నిత్యావసరాలను అందించారు. వారితోపాటు వరి చేలో నాట్లు వేశారు. కష్టంలోనే ఆనందం ఉందని నిరూపించారు. శ్రమతో సాధ్యం కానిది లేదంటూ కూలీల్లో ఉత్సాహాన్ని నింపారు.
Next Story






