- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న శ్రీవారిని 35, 265మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 15, 451 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న శ్రీవారిని 35, 265మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 15, 451 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






