శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు

by Mallepaka Hamsa |

<p>దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మంగళవారం స్వామివారి హుండీలో భక్తులు సుమారు రూ.2.18 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 31,022 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 9,144 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, శ్రీ వరహస్వామి మహాసంప్రోక్షణ రేపటితో ముగియనుంది.</p>

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మంగళవారం స్వామివారి హుండీలో భక్తులు సుమారు రూ.2.18 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 31,022 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 9,144 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, శ్రీ వరహస్వామి మహాసంప్రోక్షణ రేపటితో ముగియనుంది.

Next Story