- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?
by Mallepaka Hamsa |
<p>దిశ, వెబ్డెస్క్ : కరోనా లాక్ డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.1.92 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 26,931 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 10,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
కరోనా లాక్ డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం తిరుమలేశుడి హుండీలో భక్తులు సుమారు రూ.1.92 కోట్ల కానుకలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 26,931 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి 10,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.
Next Story






