- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
by Mallepaka Hamsa |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రతి రోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో నిత్యం 19 వేలు ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రతి రోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో నిత్యం 19 వేలు ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






