- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. తీరథ్ సింగ్‌తో ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. 2013 నుంచి 2015 మధ్యలో బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడి తీరథ్ బాధ్యతలు నిర్వహించారు. ఈయన గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. తీరథ్ సింగ్‌తో ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. 2013 నుంచి 2015 మధ్యలో బీజేపీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడి తీరథ్ బాధ్యతలు నిర్వహించారు. ఈయన గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Next Story






