- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిప్పాపూర్: మూడో పంపు నుంచి నీరు విడుదల
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి తిప్పాపూర్ సర్జిపూల్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. 3 పంపుల ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మంగళవారం రెండు పంపుల ద్వారా 5,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు బుధవారం మూడో పంపు ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు.</p>

X
దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి తిప్పాపూర్ సర్జిపూల్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. 3 పంపుల ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మంగళవారం రెండు పంపుల ద్వారా 5,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు బుధవారం మూడో పంపు ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు.
Next Story






