Topless beauty with hot exposing :టాప్ లెస్‌తో హీటెక్కిస్తున్న టీనా

by Jakkula Samataha |   (  Updated:2021-06-01 05:44:50  IST  )

<p>దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ టీనా దత్త (TinaDatta) సీరియళ్లలో ఎంత పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తుందో.. అంతే మోడ్రన్ టచ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. క్లీవెజ్ షోలు, బికినీ పిక్స్‌తో ఇప్పటికే నెటిజన్లలో హీట్ పెంచిన భామ.. మరో స్టెప్ ముందుకేసి టాప్ లెస్ ఫొటోలతో ఇంటర్నెట్‌లో ఫైర్ పెంచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న టీనా.. లేటెస్ట్ ఫొటో షూట్‌కు సంబంధించిన సూపర్ హాట్ టాప్ లెస్ పిక్స్ వైరల్ అయ్యాయి. [&hellip;]</p>

Topless beauty with hot exposing :టాప్ లెస్‌తో హీటెక్కిస్తున్న టీనా
X

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ టీనా దత్త (TinaDatta) సీరియళ్లలో ఎంత పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తుందో.. అంతే మోడ్రన్ టచ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. క్లీవెజ్ షోలు, బికినీ పిక్స్‌తో ఇప్పటికే నెటిజన్లలో హీట్ పెంచిన భామ.. మరో స్టెప్ ముందుకేసి టాప్ లెస్ ఫొటోలతో ఇంటర్నెట్‌లో ఫైర్ పెంచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న టీనా.. లేటెస్ట్ ఫొటో షూట్‌కు సంబంధించిన సూపర్ హాట్ టాప్ లెస్ పిక్స్ వైరల్ అయ్యాయి. హాట్ పిక్స్‌తో టెంపరేచర్ పెంచేసిన భామ.. ‘ కొత్త నెలలో ఇది అవసరమేమో’ అంటుంది. ఇది ఎడిటెడ్ పిక్ అయినప్పటికీ తన స్కిన్‌షోతో కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నానని, అందుకే ఇతరులు ఏమనుకుంటారో అనే గిల్టీ ఫీలింగ్ లేకుండా అభిమానులతో షేర్ చేసుకుంటున్నానని తెలిపింది. ఇక మేల్ మోడల్‌తో న్యూడ్ ఫొటోలకు పోజ్ ఇచ్చిన టీనా (TinaDatta) విమర్శలు ఎదుర్కొంటోంది.

https://www.instagram.com/p/CPklVazLqKu/?utm_source=ig_web_copy_link

Next Story