- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సకాలంలో స్పందన.. చిన్నారికి పాలు అందజేత
<p>దిశ, తాండూరు: 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సభ్యులు సకాలంలో స్పందించి ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్నారి పాప ఆకలి తీర్చారు. హసి, మేఘన దంపతులు తన నెలల కుమారుడు నీహీరోతో కలిసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్ నుంచి షోలాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో బాలుడికి పాలు అత్యవసరం కావడంతో తల్లిదండ్రులు 1098 నెంబర్‌కి కాల్ చేసి వికారాబాద్‌కు సమాచారం అందించారు. అయితే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు వికారాబాద్‌లో స్టాప్ లేకపోవడంతో తాండూరు చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. […]</p>

X
దిశ, తాండూరు: 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సభ్యులు సకాలంలో స్పందించి ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్నారి పాప ఆకలి తీర్చారు. హసి, మేఘన దంపతులు తన నెలల కుమారుడు నీహీరోతో కలిసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్ నుంచి షోలాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో బాలుడికి పాలు అత్యవసరం కావడంతో తల్లిదండ్రులు 1098 నెంబర్‌కి కాల్ చేసి వికారాబాద్‌కు సమాచారం అందించారు.
అయితే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు వికారాబాద్‌లో స్టాప్ లేకపోవడంతో తాండూరు చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో చైల్డ్‌లైన్ ప్రతినిధి నర్సింహులు గౌడ్, జీఅర్పీ పోలీసులు అక్కడికి చేరుకొని బాబుకు పాలు అందించి ఆకలిని తీర్చారు. దీంతో సదరు బాలుడు తల్లిదండ్రులు చైల్డ్‌లైన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






