- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయుల టిక్ టాక్ డాటా.. సింగపూర్‌లో
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్ టిక్ టాక్ యాప్ నిషేధించడంపై.. ఆ యాప్ సీఈవో కెవిన్ మాయర్ భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వం తమ యాప్ నుంచి ఎటువంటి డాటా సేకరించనట్లు ఆయన లేఖలో పేర్కొన్నారని సమాచారం. టిక్ టాక్ వినియోగదారుల సమాచారం మొత్తాన్ని సింగపూర్‌లోని ఓ సర్వర్‌లో భద్రపరిచినట్లు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారాట. కాగా భవిష్యత్తులో భారత్‌లోనూ డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారని లేఖలో వెల్లడించినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ టిక్ టాక్ యాప్ నిషేధించడంపై.. ఆ యాప్ సీఈవో కెవిన్ మాయర్ భారత ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వం తమ యాప్ నుంచి ఎటువంటి డాటా సేకరించనట్లు ఆయన లేఖలో పేర్కొన్నారని సమాచారం. టిక్ టాక్ వినియోగదారుల సమాచారం మొత్తాన్ని సింగపూర్‌లోని ఓ సర్వర్‌లో భద్రపరిచినట్లు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారాట. కాగా భవిష్యత్తులో భారత్‌లోనూ డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారని లేఖలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
Next Story






