- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణగూరుకు వచ్చిన పులి
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఓసీ-2 అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గని దగ్గర నీళ్లు తాగేందుకు పులిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చూశారు. కార్మికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. గని పరిసరాల్లోకి పులి రావడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఓసీ-2 అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గని దగ్గర నీళ్లు తాగేందుకు పులిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చూశారు. కార్మికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. గని పరిసరాల్లోకి పులి రావడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






