- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాగజ్ నగర్‌లో పెద్దపులి కలకలం.. రైతులు అటువైపు వెళ్లకండి
by Chintha Aamani |
<p>దిశ, బెజ్జూర్ : కాగజ్ నగర్‌లో అటవీ డివిజన్ దహెగాం మండలంలో పెద్ద పులి సంచరించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ దహేగాం మండలం పోలంపల్లి పరిధిలోని గ్రామాల్లో పంట పొలాల్లో ఆదివారం పెద్దపులి కనిపించడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణిమ డిప్యూటీ రేంజ్ శ్రీధర్ ఆచారి సిబ్బందితో హుటాహుటిన ఆ ప్రాంతాన్ని పరిశీలించి రైతులు ఆ ప్రాంతంలోకి వెళ్లొద్దని […]</p>

X
దిశ, బెజ్జూర్ : కాగజ్ నగర్‌లో అటవీ డివిజన్ దహెగాం మండలంలో పెద్ద పులి సంచరించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ దహేగాం మండలం పోలంపల్లి పరిధిలోని గ్రామాల్లో పంట పొలాల్లో ఆదివారం పెద్దపులి కనిపించడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణిమ డిప్యూటీ రేంజ్ శ్రీధర్ ఆచారి సిబ్బందితో హుటాహుటిన ఆ ప్రాంతాన్ని పరిశీలించి రైతులు ఆ ప్రాంతంలోకి వెళ్లొద్దని అటవీ అధికారులు సూచించారు.
Next Story






