- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాగజ్‌నగర్‌లో పులి చర్మం పట్టివేత.. 10 మంది అరెస్టు
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పులి చర్మం పట్టుబడింది. ఈ చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు.ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరంతా అభయారణ్యంలో తిరిగే మృగాలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దపులిని చంపి దాని చర్మాన్ని మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్టు ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పులి చర్మం పట్టుబడింది. ఈ చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు.ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
వీరంతా అభయారణ్యంలో తిరిగే మృగాలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దపులిని చంపి దాని చర్మాన్ని మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్టు ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






