హ్యాపీ బర్త్ డే టైగర్

by Shyam |

<p>దిశ, వెబ్‌‌‌‌‌డెస్క్: బర్త్ డే బాయ్ టైగర్ ష్రాఫ్ జబర్ధస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. &#8216;భాఘీ -3&#8217; ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన&#8230; అభిమానుల మధ్య బర్త్ డే కేక్ కట్ చేశాడు. మార్చి 6న రిలీజ్ కానున్న సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ భారీగా ఉండగా&#8230; &#8216;భాఘీ &#8211; 3&#8217;లో రితేశ్ దేశ్‌ముఖ్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగనుందట. &#8216;వార్&#8217; సినిమాతో హృతిక్, టైగర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సూపర్ హిట్ కాగా.. రెమో డిసౌజ డైరెక్షన్‌లో మరో సినిమా [&hellip;]</p>

హ్యాపీ బర్త్ డే టైగర్
X

దిశ, వెబ్‌‌‌‌‌డెస్క్: బర్త్ డే బాయ్ టైగర్ ష్రాఫ్ జబర్ధస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ‘భాఘీ -3’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన… అభిమానుల మధ్య బర్త్ డే కేక్ కట్ చేశాడు. మార్చి 6న రిలీజ్ కానున్న సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ భారీగా ఉండగా… ‘భాఘీ – 3’లో రితేశ్ దేశ్‌ముఖ్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగనుందట. ‘వార్’ సినిమాతో హృతిక్, టైగర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సూపర్ హిట్ కాగా.. రెమో డిసౌజ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నారు టైగర్. వరుణ్ ధావన్ ప్లేస్‌లో టైగర్ సెలెక్ట్ కాగా.. సినిమా 2020 ఎండింగ్‌లో లేదా 2021 ప్రారంభంలో రిలీజ్ కానుంది. మరో వైపు అహ్మద్ ఖాన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘హీరోపంతి 2’ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు టైగర్. ఈ చిత్రానికి సాజిద్ నడియాడ్వాలా నిర్మాత కాగా… జూలై 2021లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

tags : Tiger Shroff, Baaghi 3, Birthday Celebration

Next Story