- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోనా లేక హీరోయినా..? యాక్టర్ ఫస్ట్ లుక్‌పై ట్రోల్స్
<p>దిశ, సినిమా : హీరో టైగర్ ష్రాఫ్ ‘హీరోపంతి’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభిమానులను శాటిస్‌ఫై చేసేందుకు ఎంతటి కష్టమైనా భరించేందుకు సిద్ధపడే హీరో.. తన ఎంట్రీ సమయంలో మాత్రం విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. అర్బాజ్ ఖాన్ ‘పించ్’ షోలో పాల్గొన్న ఆయన వాటన్నింటిని గుర్తుచేసుకున్నారు. తన ఫస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు ‘ఇతను హీరోనా లేక హీరోయినా ?’ అని ట్రోల్ చేశారని.. జాకీ ష్రాఫ్ […]</p>

దిశ, సినిమా : హీరో టైగర్ ష్రాఫ్ ‘హీరోపంతి’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభిమానులను శాటిస్‌ఫై చేసేందుకు ఎంతటి కష్టమైనా భరించేందుకు సిద్ధపడే హీరో.. తన ఎంట్రీ సమయంలో మాత్రం విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. అర్బాజ్ ఖాన్ ‘పించ్’ షోలో పాల్గొన్న ఆయన వాటన్నింటిని గుర్తుచేసుకున్నారు. తన ఫస్ట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు ‘ఇతను హీరోనా లేక హీరోయినా ?’ అని ట్రోల్ చేశారని.. జాకీ ష్రాఫ్ కొడుకులా అసలు లేడని విమర్శించారన్నాడు.
ఈ ట్రోల్స్‌ను పాజిటివ్‌గా తీసుకుని తన శక్తిమేర ప్రయత్నించానన్న హీరో.. ‘ఒక వ్యక్తి ట్రోల్ చేయబడుతున్నాడంటే ఎంతో కొంత వారిని ప్రభావితం చేసి ఉంటాడని, ఏదేమైనా తాను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే ప్రేక్షకుల దయవల్లే’ అని తెలిపాడు. ఆడియన్స్ హృదయంలో నంబర్ వన్‌గా ఉన్నానని, అదే తనకు ముఖ్యమన్నాడు. ఇక నువ్వు వర్జినా కాదా అని ప్రశ్నిస్తే.. సల్మాన్ ఖాన్ మాదిరిగా తాను కూడా వర్జిన్ అని సమాధానమిచ్చాడు.






