- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిలో పెద్దపులి కలకలం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ వెంట వెళ్తున్న పెద్ద పులిని గూడ్స్ రైల్వే గార్డ్ చూశారు. ఆయన ప్లాంటు అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్రౌండ్ లెవల్‌ల్లో పనులను నిలిపివేసి కార్మికులను అప్రమత్తం చేశారు. పెద్దపులి సంచారంతో కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ వెంట వెళ్తున్న పెద్ద పులిని గూడ్స్ రైల్వే గార్డ్ చూశారు. ఆయన ప్లాంటు అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గ్రౌండ్ లెవల్‌ల్లో పనులను నిలిపివేసి కార్మికులను అప్రమత్తం చేశారు. పెద్దపులి సంచారంతో కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






