- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీబీఎల్ ఓపెన్ కాస్ట్ మైన్‌లో పెద్దపులి కలకలం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడా డీబీఎల్ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. విధులకు వెళ్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌కు పెద్ద పులి కనిపించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని కటేదాన్‌లోనూ చిరుత హల్‌చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.</p>
దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడా డీబీఎల్ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. విధులకు వెళ్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌కు పెద్ద పులి కనిపించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని కటేదాన్‌లోనూ చిరుత హల్‌చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.
Next Story






