- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం తల, తోక భాగం దెబ్బతిన్నట్లు శుక్రవారం గుర్తించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా.. ఆకతాయిల పనా అనేది పోలీసు దర్యాప్తులో తేలనుంది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం తల, తోక భాగం దెబ్బతిన్నట్లు శుక్రవారం గుర్తించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా.. ఆకతాయిల పనా అనేది పోలీసు దర్యాప్తులో తేలనుంది.
Next Story






