- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బోరుబావిలో పడి మరో చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దపల్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్యామ్జీత్(3) బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. దీంతో ఘటన స్థలంలో శ్యామ్జీత్ను రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు.. క్షేమంగా బాలుడిని బోరు బావి నుంచి బయటకు తీశారు. కానీ, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో శ్యామ్ జీత్ మృతి చెందాడు. బాలుడి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బోరుబావిలో పడి మరో చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దపల్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్యామ్జీత్(3) బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. దీంతో ఘటన స్థలంలో శ్యామ్జీత్ను రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు.. క్షేమంగా బాలుడిని బోరు బావి నుంచి బయటకు తీశారు. కానీ, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో శ్యామ్ జీత్ మృతి చెందాడు. బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాదచాయలు అములుకున్నాయి.
Next Story






