- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRH కీలక వికెట్లు డౌన్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లు కోల్పోయింది. కేవలం పది ఓవర్లోనే 63-3 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్ట్రో, మనిష్ పాండే త్వరగా ఔట్ అవడంతో మిగతా ప్లేయర్స్ పైనే భారం పడనుంది. ప్రస్తుతం విలియమ్ సన్, ప్రియామ్ గార్గ్ క్రీజులో నిలదొక్కుకునేందుకు యత్నిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లు కోల్పోయింది. కేవలం పది ఓవర్లోనే 63-3 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్ట్రో, మనిష్ పాండే త్వరగా ఔట్ అవడంతో మిగతా ప్లేయర్స్ పైనే భారం పడనుంది. ప్రస్తుతం విలియమ్ సన్, ప్రియామ్ గార్గ్ క్రీజులో నిలదొక్కుకునేందుకు యత్నిస్తున్నారు.
Next Story






