- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవధ అనుమానితులు.. పోలీసుల మీదకు కాల్పులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గోవధ కేసులో అనుమానితులుగా ఉన్న ముగ్గురు దుండగులను శుక్రవారం గ్రేటర్ నోయిడాలో పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో పోలీసుల మీదకు కాల్పులు జరిపి పారిపోయినట్లు గ్రేటర్ నోయిడా అదనపు డీసీపీ విశాల్ పాండే తెలిపారు. ఈ కాల్పుల్లో తమ సిబ్బంది పలువురికి గాయాలు కాగా, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గోవధ కేసులో అనుమానితులుగా ఉన్న ముగ్గురు దుండగులను శుక్రవారం గ్రేటర్ నోయిడాలో పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో పోలీసుల మీదకు కాల్పులు జరిపి పారిపోయినట్లు గ్రేటర్ నోయిడా అదనపు డీసీపీ విశాల్ పాండే తెలిపారు. ఈ కాల్పుల్లో తమ సిబ్బంది పలువురికి గాయాలు కాగా, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Next Story






