- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు గల్లంతు
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో కలిసి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన గుణ, చలపతి, సాయిగా గుర్తించారు. ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో కలిసి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన గుణ, చలపతి, సాయిగా గుర్తించారు. ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.
Next Story






