- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్రిగోల్డ్ స్కామ్‌లో ముగ్గురు అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అగ్రిగోల్డ్ స్కామ్‌లో ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వ వెంకటరామారావు, డైరెక్టర్లు శేషునారాయణ, హేమ సుందరప్రసాద్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. నేడు ఈడీ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం ముంచింది. రూ.6,400 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు నిందితులపై అభియోగాలు ఉన్నాయి. 160 షెల్ కంపెనీలతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడింది. ఈ కేసు దర్యాప్తును […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అగ్రిగోల్డ్ స్కామ్‌లో ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వ వెంకటరామారావు, డైరెక్టర్లు శేషునారాయణ, హేమ సుందరప్రసాద్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. నేడు ఈడీ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం ముంచింది. రూ.6,400 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు నిందితులపై అభియోగాలు ఉన్నాయి. 160 షెల్ కంపెనీలతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ.. విచారణ కోసం ముగ్గురిని నేడు కస్టడీకి కోరనుంది.
Next Story






