- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరాంపూర్ సింగరేణి ‘గని’ ప్రమాదంపై సీరియస్ యాక్షన్.. బాధిత కుటుంబాలకు..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంపై ఉన్నతాధికారులు స్పందించారు.ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు అధికారులపై వేటు వేశారు. డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్ వైజర్లను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాకుండా గని మేనేజర్‌కు ఛార్జిషీట్ జారీ చేశారు. వారంలోగా మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కాగా, మొన్న జరిగిన శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంపై ఉన్నతాధికారులు స్పందించారు.ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు అధికారులపై వేటు వేశారు. డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్ వైజర్లను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాకుండా గని మేనేజర్‌కు ఛార్జిషీట్ జారీ చేశారు. వారంలోగా మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కాగా, మొన్న జరిగిన శ్రీరాంపూర్ సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
- Tags
- manchiryala
Next Story






