చండూర్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్

by  |
చండూర్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్
X

దిశ, మునుగోడు: కరోనా వైరస్ చండూర్‌లో విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. నల్లగొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో బుధవారం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఎస్సై ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించి వారి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపే పనిలో పడ్డారు.

Next Story

Most Viewed