- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి
by Shamantha N |
<p>దిశ, భద్రాచలం: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందగా ఒక జవాన్ గాయపడ్డారు. కాంకేర్ జిల్లా రాఘాట్లో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని రక్షించడానికి వచ్చిన ఎస్‌ఎస్‌బీ జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరపగా నక్సలైట్లు పారిపోయారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ గాయపడ్డాడు. పోలీసుల కాల్పుల అనంతరం ఒక మహిళ సహా ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలు […]</p>

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందగా ఒక జవాన్ గాయపడ్డారు. కాంకేర్ జిల్లా రాఘాట్లో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
వివరాల్లోకి వెళ్తే.. రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని రక్షించడానికి వచ్చిన ఎస్‌ఎస్‌బీ జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరపగా నక్సలైట్లు పారిపోయారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ గాయపడ్డాడు. పోలీసుల కాల్పుల అనంతరం ఒక మహిళ సహా ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు ASP గోరఖ్నాథ్ బాగేల్ వెల్లడించారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Next Story






