- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం శ్రీనగర్ లావేపొరాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం శ్రీనగర్ లావేపొరాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది.
Next Story






