- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో వలస కూలీలు మరోసారి వారి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో వలసకూలీల బస్సు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని జోరాసిలో వద్ద వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో వలస కూలీలు మరోసారి వారి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో వలసకూలీల బస్సు ప్రమాదానికి గురైంది.
మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని జోరాసిలో వద్ద వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ నుంచి ఛతర్‌పుర్, టికమ్గఢ్ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story






