- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం : మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై ఫొటోలు వీడియోలు తీసి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోయింది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట బజార్‌కు చెందిన మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఇళ్లు చూపిస్తానని చెప్పి […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోయింది. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట బజార్‌కు చెందిన మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఇళ్లు చూపిస్తానని చెప్పి ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఫొటోలు వీడియోలు తీసి బెదిరిస్తున్నట్టు గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట బజార్‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని మహిళ పోలీసులకు తెలిపింది. మహిళ ఫిర్యాదుతో కేసునమోదు చేసుకున్న పోలీసులు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.






