- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి శివారు బెంగళూరు రోడ్డులోని బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(నరేష్, ఉమాదేవి, నిషిత) మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మరణించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి శివారు బెంగళూరు రోడ్డులోని బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(నరేష్, ఉమాదేవి, నిషిత) మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మరణించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.
Next Story






