- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : సాగర్ కాల్వలో ముగ్గురు గల్లంతు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాగర్ కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిని వివేక్, అభయ్, సోనూగా గుర్తించారు. సాగర్ కెనాల్లో గల్లంతైన వారంతా కేరళ రాష్ట్రానికి చెందిన కార్మికులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాగర్ కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిని వివేక్, అభయ్, సోనూగా గుర్తించారు. సాగర్ కెనాల్లో గల్లంతైన వారంతా కేరళ రాష్ట్రానికి చెందిన కార్మికులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






