- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒడిశాలో ఘోర ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాయగడ జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటలు దాటిన బస్సు లక్ష్మీపూర్ ప్రాంతం నుంచి కటక్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వేగాన్ని డ్రైవర్ నియంత్రించ లేకపోవడంతోనే అదుపు తప్పి బోల్తాపడినట్లు స్థానికులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాయగడ జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటలు దాటిన బస్సు లక్ష్మీపూర్ ప్రాంతం నుంచి కటక్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వేగాన్ని డ్రైవర్ నియంత్రించ లేకపోవడంతోనే అదుపు తప్పి బోల్తాపడినట్లు స్థానికులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






