- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ విషాద ఘటన కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. కొత్తపల్లి ప్రధాన రోడ్డుపై ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు కొత్తపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ విషాద ఘటన కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. కొత్తపల్లి ప్రధాన రోడ్డుపై ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు కొత్తపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






