- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలీల ఆటోను ఢీకొన్న తుఫాన్.. ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం నీరుకుల్లా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కూలిపనికోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను జీపు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం నీరుకుల్లా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కూలిపనికోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను జీపు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Next Story






