- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు వాహనాలు ఢీ ముగ్గురు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద మంగళ వారం ఉదయం చోటు చేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట టిప్పర్ ఆటోను ఢీ కొంది, అనతరం అది కారునితాకింది. ఈ ప్రమాదంలో ఆటోలో 8మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు పనుల కోసం వెళ్తుండగా ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద మంగళ వారం ఉదయం చోటు చేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట టిప్పర్ ఆటోను ఢీ కొంది, అనతరం అది కారునితాకింది. ఈ ప్రమాదంలో ఆటోలో 8మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు పనుల కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






