- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. మగ్గురు మృతి
<p>పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్నవారు ముగ్గురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వెళికి తీశారు. మృతులు చిట్టయ్య, కాశీ, సురేష్‌గా గుర్తించారు. Tags: killed, car, canal, West Godavari, police</p>
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్నవారు ముగ్గురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వెళికి తీశారు. మృతులు చిట్టయ్య, కాశీ, సురేష్‌గా గుర్తించారు.
Tags: killed, car, canal, West Godavari, police
Next Story






