- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు మేకల దొంగలు అరెస్ట్..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: పలు జిల్లాలో మేకల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ ఇంచార్జి డీసీపీ కె.పుష్పా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌తో పాటు సిరిసిల్ల జిల్లాలో వరుసగా మేకల చోరీకి పాల్పడుతున్నారు నలుగురు సభ్యుల ముఠా. వీరిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
పలు జిల్లాలో మేకల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ ఇంచార్జి డీసీపీ కె.పుష్పా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌తో పాటు సిరిసిల్ల జిల్లాలో వరుసగా మేకల చోరీకి పాల్పడుతున్నారు నలుగురు సభ్యుల ముఠా. వీరిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Next Story






