- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి మూడు మినహాయింపులు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మూడు మినహాయింపులనిచ్చింది. ట్రావెల్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలతో ఫ్లైట్‌లో వెళ్లే ప్రయాణికులకు ఈ మినహాయింపులు వర్తించనున్నాయి. ఇప్పటికైతే యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో భారత్ దేశాలతో పరస్పరం విమాన సేవలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఓసీఐ కార్డు కలిగిన ఈ నాలుగు దేశాల పౌరులు భారత్‌లో పర్యటించవచ్చునని కేంద్ర వైమానిక శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, చెల్లుబాటయ్యే వీసాలు కలిగిన ఉన్న భారతీయులూ […]</p>

X
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మూడు మినహాయింపులనిచ్చింది. ట్రావెల్ బబుల్ ఒప్పందం చేసుకున్న దేశాలతో ఫ్లైట్‌లో వెళ్లే ప్రయాణికులకు ఈ మినహాయింపులు వర్తించనున్నాయి. ఇప్పటికైతే యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో భారత్ దేశాలతో పరస్పరం విమాన సేవలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఓసీఐ కార్డు కలిగిన ఈ నాలుగు దేశాల పౌరులు భారత్‌లో పర్యటించవచ్చునని కేంద్ర వైమానిక శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, చెల్లుబాటయ్యే వీసాలు కలిగిన ఉన్న భారతీయులూ ఆ దేశాలకు ప్రయాణించడానికి అనుమతినిచ్చింది. వారిపై ఎటువంటి నిబంధనలుండవని, సదరు దేశ ఎయిర్‌లైన్ మాత్రమే వీసా కేటగిరీపై నిబంధనలు పెడితే పెట్టొచ్చని వివరించింది. బిజినెస్, మెడికల్, ఉపాధి అవసరాల కోసం ఆ నాలుగు దేశాల పౌరులు భారత్‌కు పర్యటించవచ్చునని మూడో మినహాయింపునిచ్చింది.
Next Story






