- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంస్థాన్ నారాయణపురంలో మూడు కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, మునుగోడు: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. మండల కేంద్రంలో కొందరు ఇటీవల జరిగిన కొన్ని ఫంక్షన్లు, ఈ విస్తృత వ్యాప్తికి కారణం అని సమాచారం. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 13 మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ దీప్తి నిర్ధారించారు.</p>

X
దిశ, మునుగోడు: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. మండల కేంద్రంలో కొందరు ఇటీవల జరిగిన కొన్ని ఫంక్షన్లు, ఈ విస్తృత వ్యాప్తికి కారణం అని సమాచారం. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 13 మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ దీప్తి నిర్ధారించారు.
Next Story






