- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకు వెళ్లి… ముగ్గురు చిన్నారులు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు క్వారీలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బాలాజీ, గిరీష్, శరత్‌గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు క్వారీలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బాలాజీ, గిరీష్, శరత్‌గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






