- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. హబీబ్‌నగర్ పరిధిలోని మాన్‌గరి బస్తీలోని ఓ ఇంట్లో గోడ కూలి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గురువారం రాత్రి చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో వంటిళ్లులోని గోడ కూలింది. ఈ ప్రమాదంలో రోషిణి(6), సారిక(3), పావని(4 నెలలు) మృతి చెందారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.</p>
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. హబీబ్‌నగర్ పరిధిలోని మాన్‌గరి బస్తీలోని ఓ ఇంట్లో గోడ కూలి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గురువారం రాత్రి చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో వంటిళ్లులోని గోడ కూలింది. ఈ ప్రమాదంలో రోషిణి(6), సారిక(3), పావని(4 నెలలు) మృతి చెందారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






