- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాగులో ఈతకు వెళ్లి.. ముగ్గురు బాలురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పసుపులేరు వాగులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతి చెందిన వారిని నారాయణపేట జిల్లాకు చెందిన అశోక్, రమేష్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పసుపులేరు వాగులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతి చెందిన వారిని నారాయణపేట జిల్లాకు చెందిన అశోక్, రమేష్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






