- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్ధవ్‌కు కాల్ చేసిన దావూద్ గ్యాంగ్!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ నివాస్ మాతోశ్రీని పేల్చి వేస్తామని దావూద్ గ్యాంగ్ హెచ్చరికలు చేసింది. ఉద్ధవ్‌కు దుబాయ్ నుంచి మూడు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ నివాస్ మాతోశ్రీని పేల్చి వేస్తామని దావూద్ గ్యాంగ్ హెచ్చరికలు చేసింది. ఉద్ధవ్‌కు దుబాయ్ నుంచి మూడు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Next Story






